Latest News

Powered by Blogger.
Sunday, 15 May 2016

అనసూయ డిమాండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

అనసూయ సినిమాలో నటించాలంటే సుమారు అరకోటి ఉండాల్సిందే. అరకోటి ఉంటేనే ఆమె వద్దకు వెళ్ళాలంట. అనసూయ రెండు బ్లాక్ బ్లాస్టర్ సినిమాల్లో నటించినా సరే ఆ సినిమాలో ఆమె ప్రాముఖ్యం ఏమి లేదు. అయినా సరే అనసూయ రెమ్యునేషన్ విషయంలో ఎక్కడ రాజీకి రాకుండా ఒక మెట్టు కూడా కిందకి దిగటం లేదట.

CLICKHERE : పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే…చిట్కాలు

దాంతో ఆమెతో సినిమా చేయాలనీ అనుకున్న వారు ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఆమె అక్షరాల నలభై లక్షలు డిమాండ్ చేస్తుందట. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న ఈ అమ్మడికి 40 లక్షలు ఇవ్వటం కన్నా అప్ కమింగ్ హీరోయిన్ కి కనీసం 15 లక్షలు ఇచ్చిన సరిపోతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. 

'క్షణం' సినిమా తర్వాత అనసూయ మరే సినిమాకి కమిట్ అవ్వలేదు. అనసూయ పరిస్థితి ఇలానే ఉంటే ఇక టివీ షో లకే పరిమితం అవ్వవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

CLICKHERE : మెడ నొప్పి తగ్గటానికి చిన్న చిన్న వ్యాయామాలు

CLICKHERE : వారం రోజుల్లో కిడ్నీలో రాళ్ళను కరిగించే అద్భుతమైన పానీయం

CLICKHERE : రాజీవ్ కి బ్రేక్ అప్ చెప్పేసానని అంటున్న సుమ

  • Blogger Comments
  • Facebook Comments
Top