Latest News

Powered by Blogger.
Thursday, 29 October 2015

కుంకుడు కాయలు తల రుద్దుకోవటానికే కాదు.... క్లీనింగ్ కి కూడా.....ఎలా?

ఈ రోజుల్లో షాంపూలు వచ్చాక చాలా మందికి కుంకుడు కాయలు సంగతి తెలియదు. తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలను ఉపయోగిస్తాం. అలాగే క్లీనింగ్ కొరకు కూడా కుంకుడు కాయలు బాగా సహాయపడతాయి.

కొంచెం కుంకుడు కాయ రసం తీసుకోని దానిలో కొంచెం వెనిగర్, కొంచెం నీరు వేసి బాగా కలపాలి. దీన్ని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి కిటికీలు, తలుపులు గాజు వస్తువులను శుభ్రపరచటానికి ఉపయోగించవచ్చు.

జ్యూవెలరీ మెరవాలంటే....కుంకుడుకాయ రసంలో జ్యూవెలరీని వేసి పావు గంట అయ్యిన తర్వాత పాత బ్రష్‌తో రుద్ది, మంచినీటిలో కడగాలి.

కుంకుడు కాయ రసంలో కొంచెం నిమ్మరసం, నీళ్లు కలిపి నేచురల్ హ్యాండ్‌ వాష్‌ని తయారు చేసుకోవచ్చు. ఇది కొన్నిరోజుల వరకూ మంచి సువాసనను వెదజల్లుతుంది.
దుప్పటి, కార్పెట్‌ వంటి వాటిపై పడిన మొండి మరకలను కుంకుడికాయ రసం వేసి బ్రష్‌తో గట్టిగా రుద్దితే మరకలు క్షణాల్లో మాయం అవుతాయి.

  • Title : కుంకుడు కాయలు తల రుద్దుకోవటానికే కాదు.... క్లీనింగ్ కి కూడా.....ఎలా?
  • Posted by :
  • Date : 6:51 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top