అలా కాకుండా ఒక్కసారి మాత్రమే నీరు తాగినవాళ్లు లేదా అసలు నీళ్లు తాగని వాళ్లల్లో శరీర బరువు 12 వారాల సమయంలో కేవలం 0.8 కేజీలు మాత్రమే తగ్గింది.వ్యాయామాలు, మంచి డైట్ సరిగ్గా పాటించిన వారిలో శరీర బరువు మరికొంత ఎక్కువగా తగ్గినట్లు తెలిసింది. కాబట్టి... ప్రతి రోజూ ఆహారం తినటానికి ముందు నీళ్లను బాగా తాగాలి. దీంతో కడుపు నిండుగా ఉండి ఆహారం ఎక్కువగా తీసుకోము. దాని పలితంగా ఫలితంగా శరీర బరువు తగ్గి సన్నబడతాం.