Latest News

Powered by Blogger.
Monday, 16 May 2016

పరగడుపున నీళ్ళు త్రాగితే....ఎంత లాభమో తెలుసా

మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ త్రాగుతూ ఉంటారు. ఇలా కాఫీ లేదా టీ త్రాగటం వలన ఎటువంటి ఉపయోగం లేదు. అదే ఉదయం లేవగానే పరగడుపున నీటిని త్రాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజు నీటిని ఎక్కువగా త్రాగటం వలన శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయి. అసలు పరగడుపున నీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎందుకు త్రాగలో వివరంగా తెలుసుకుందాం. 

ప్రతి రోజు పరగడుపున లీటర్ న్నర నీటిని త్రాగాలి. అంతేకాక నీటిని త్రాగిన గంట వరకు ఎటువంటి ఆహార పదార్ధాలను తీసుకోకూడదు. 

కొంత మందికి నీటిని త్రాగటం ఇష్టం ఉండదు. నీటిని త్రాగకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఎక్కువగా నీటిని త్రాగటం అలవాటు చేసుకోవాలి. 

ఉదయం ఖాళీ కడుపుతో నీటిని త్రాగటం వలన పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహించటానికి సహాయపడుతుంది. అందువల్ల పరగడుపున నీటిని త్రాగాలని చెప్పుతూ ఉంటారు. 

పరగడుపున నీటిని త్రాగటం వల్ల రక్త కణాల వృద్ది మరియు కండర కణాల వృద్దికి సహాయపడుతుంది. 

ఉదయం లేచిన వెంటనే పరగడుపున నీటిని త్రాగటం వల్ల మెటబాలిజం 24 శాతం పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 

పరగడుపున నీటిని త్రాగటం వలన శరీరంలో మలినాలు తొలగిపోతాయి. అలాగే రక్తం కూడా శుద్ది అవుతుంది. దాంతో చర్మం మెరుస్తుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top