మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ తెలుగు సినీరంగానికి 'అలా మొదలైంది' ద్వారా పరిచయం అయింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆమె తెలుగు, తమిళం,మలయాళం మూడు భాషల్లో నటించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యనే విడుదల అయిన '24' సినిమాలో సూర్య సరసన నటించింది. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు నిత్యా మీనన్ పది సంవత్సరాల వయస్సులో నటించిన సినిమాకి సంబందించిన వీడియో క్లిపింగ్స్ నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. 'ద మంకీ హూ న్యూ టూ మచ్' అనే ఇంగ్లిష్ సినిమాలో టబు చెల్లిగా నటించింది. ఈ సినిమా 1988 లో విడుదల అయింది. కొంచెం నిత్యా కు ఫేమ్ వచ్చాక ఈ సినిమాని మలయాళంలోకి అనువదించారు. నిత్యా ఎంత క్యూట్ గా ఉందో చూడండి.