Latest News

Powered by Blogger.
Monday, 16 May 2016

త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య గురించి తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. అయన రాసే పంచ్ డైలాగ్ లు సినిమాకి ప్రాణం అని చెప్పవచ్చు. అయన ఎప్పుడు పబ్లిక్ పంక్షన్ లలో ఎక్కువగా మాట్లాడరు. కేవలం అయన టాలెంట్ అంతా కలంతో చెప్పేస్తారు. అయన చాలా సింపుల్ గా ఉంటారు. అలాగే అయన ఎప్పుడు సింగిల్ గానే కనపడతారు. దాంతో అందరికి ఒక సందేహం కలుగుతుంది. అది ఏమిటంటే అసలు త్రివిక్రమ్ కి పెళ్లి అయిందా అని. 

 త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఆమె ప్రఖ్యాత నాట్య కళాకారిణి. అంతేకాక ఆమె పాటల రచయత సిరివెన్నెల సీతరామశాస్త్రి మేనకోడలు. ఆమె నృత్య ప్రదర్సనల కోసం తరచుగా విదేశాలకు వెళ్ళుతూ ఉంటారు. అంతేకాక రవీంద్ర భారతిలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. 

  • Blogger Comments
  • Facebook Comments
Top