Latest News

Powered by Blogger.
Tuesday, 17 May 2016

హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు?

ప్రతి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళతాం. గుడికి వెళ్ళిన ప్రతిసారి గంట కొడతాం. అలాగే మనం ఇంటిలో పూజలు చేసే సమయంలో కూడా గంటను కొడతాం. అసలు గంటను ఎందుకు కొట్టాలి? దానిలో ఏమైనా పరమార్ధం ఉందా? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

గంటలో ఉన్న ప్రతి బాగానికి ఒక విశేషం ఉంది. గంట నాలుకలో సరస్వతి దేవి,ఉదర భాగంలో రుద్రుడు,ముఖ బాగంలో బ్రహ్మ దేవుడు,కోన బాగంలో ప్రాణ శక్తి ఉంటుందని మన పురాణాలు చెప్పుతున్నాయి. 

మనకు మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు గుడికి వెళ్లి గంటను కొట్టినప్పుడు గంట నుండి వచ్చే ఓంకార నాదం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 

గంట కొట్టినప్పుడు వచ్చే ఓంకార నాధం కారణంగా దుష్ట శక్తులు బయటకు పోవటమే కాకుండా మనస్సులో ఉన్న బాధలు తొలగిపోతాయి. 

హారతి సమయంలో గంటను కొడితే దేవతా విగ్రహల్లోకి దేవతలను ఆహ్వానిస్తున్నామని అర్ధం. అందుకే ఇంటిలో అయినా గుడిలో అయినా హారతి సమయంలో గంట కొడతాం. 

హారతి సమయంలో కళ్ళను ముయకూడదు. ఎందుకంటే పూజారి గంట కొట్టి దేవతలను పిలిచి మనకు చూపిస్తాడు. అందువల్ల ఆ సమయాన కళ్ళను ముయకూడదు. 

  • Blogger Comments
  • Facebook Comments
Top