Latest News

Powered by Blogger.
Tuesday, 17 May 2016

బ్రహ్మోత్సవం కాపీ అంటూ ప్రచారం చేస్తుంది ఎవరు?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమా ఈ నెల 20 వ తారీఖున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ఏమి బాగోలేదని, సినిమా యావరేజ్ అని ప్రచారం సాగుతుంది. అంతేకాక జగపతి బాబు హీరోగా నటించిన 'పెళ్ళైన కొత్తలో' సినిమాకి కాపీ అని జోరుగా ప్రచారం సాగుతుంది. 

'పెళ్ళైన కొత్తలో' సినిమాలో వలే ఈ సినిమాలో కూడా మహేష్...సమంతా ల మధ్య ఇగోలు ఏర్పడి ఇద్దరూ విడిపోతారని సమాచారం. వీరిద్దరిని కలపటానికి చుట్టాలందరూ నడుం కడతారు. అలాగే మరో వైపు బాలీవుడ్ సినిమాకి కాపీ అని కూడా ప్రచారం సాగుతుంది. అయితే అసలు కథ ఏమిటో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. సినిమాకి ముందు ఈ నెగిటివ్ ప్రచారం ఏమిటా అని మహేష్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారట. అయితే ఈ సినిమా దర్శక,నిర్మాతలు మాత్రం సినిమాకి ప్రచారం బాగా సాగుతుందని ఖుషిగా ఉన్నారట. 

  • Blogger Comments
  • Facebook Comments
Top