Latest News

Powered by Blogger.
Tuesday, 17 May 2016

మన 'పసుపు' వారికీ బంగారమా....???

మన పూర్వికులు పసుపు చాలా మంచిదని, దగ్గు,జలుబు వచ్చినప్పుడు పాలలో కొంచెం పసుపు వేసుకొని త్రాగమని చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పానియాని సిడ్నీ నుండి శాన్ ఫ్రాన్సిస్ కో వరకు మంచి డిమాండ్ ఉంది. పశ్చిమ దేశాల్లో పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. వారు ఈ పాలను కొబ్బరి,బాదం, జీడిపప్పు వంటి వాటితో మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటే లలో ఈ పసుపు పాలు అగ్ర స్థానంలో ఉంది. 

పసుపు పాలలో అనేక ఔషద గుణాలు ఉండుట వలన మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గిరాకి చాలా ఎక్కువగా ఉంది. పసుపులో ఉండే యాంటీ మైక్రోబైల్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. కొన్ని రోజులు అయితే మన పసుపు గ్లోబల్ ప్రోడక్ట్ అయినా ఆశ్చర్య పడనవసరం లేదు. 

  • Blogger Comments
  • Facebook Comments
Top