మన హిందూ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకున్నారంటే వారికీ వివాహం కాలేదని అర్ధం. ఒక జడ వేసుకుంటే వారికీ వివాహం అయినట్టు లెక్క. అమ్మాయిల వేష బాషలను బట్టి అమ్మాయికి వివాహం అయిందా లేదా అనేది చెప్పవచ్చు.
జడ అల్లాలంటే మూడు పాయలు అవసరం. ఒక పాయ భార్య,ఒక పాయ భర్త,ఒక పాయ సంతానంగా భావిస్తారు. ఈ ఆచారాలు మనకు పూర్వ కాలం నుండి వస్తున్నాయి. ఆ సంప్రదాయాలను గౌరవిస్తూ మన పెద్దవారు పెళ్ళైన వారిని రెండు జడలు వేసుకోవద్దని చెప్పుతారు. ఇటువంటి విషయాలు మనకు పెద్దవారు చెప్పినప్పుడు కొంచెం కోపం రావటం సహజమే. అయితే వీటి వెనక ఉన్న పరమార్ధం అర్ధం అయింది కదా.