Latest News

Powered by Blogger.
Monday, 2 May 2016

యాంకర్ ఉదయభాను వయస్సు... తెలిస్తే షాక్

యాంకర్ Udaya Bhanu అనగానే మనకు ఆమె అందమైన,పొడవైన రూపం గుర్తుకువస్తుంది. ఆమె తెలంగాణా లోని కరీంనగర్ లో సుల్తానాబాద్ లో జన్మించింది. ఆమె తెలుగు ఉచ్చారణ కూడా చాలా బాగుంటుంది. ఆమె మొదట కొన్ని సీరియల్స్ లో నటించినా... Anchor గా స్థిరపడింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆమె తల్లితండ్రులు ఇద్దరూ డాక్టర్స్. ఆమెకు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అనుకోకుండా సినీ పరిశ్రమకు వచ్చింది. 

1990 లో R.నారాయణ మూర్తి నటించిన ఎర్ర సైన్యం సినిమా లో కూతురు పాత్రలో చేసి మెప్పించింది . ఈ సినిమాలో నటించే సమయానికి కి ఉదయభాను 10 వ తరగతి చదువుతుంది .ఆ తర్వాత కొన్ని Movies  చేసింది. ఆ తర్వాత సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. చివరకు Anchor  గా సెటిల్ అయింది. etv లో ప్రసారం అయిన హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం ఉదయ భాను కి మంచి బ్రేక్ ని ఇచ్చింది. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ మరియు సినిమా ఆడియో ఫంక్షన్ లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. ఉదయ భాను ఇప్పటికి పడుచుపిల్లగానే కన్పిస్తుంది. 

అసలు ఉదయభాను వయస్సు తెలిస్తే షాక్ అవుతారు. ఉదయభాను 1974 ఆగేస్ట్ 4 వ తారీకున పుట్టింది . అంటే ఇప్పుడు ఉదయభాను కి వయస్సు 42 ఏళ్ళు .కాని అసలు ఆ విధంగా కనపడకుండా ఉండటం నిజంగా ఉదయభాను గ్లామర్ అనే చెప్పుకోవాలి .

  • Blogger Comments
  • Facebook Comments
Top