Latest News

Powered by Blogger.
Tuesday, 3 May 2016

వేసవికాలంలో కళ్ళు చల్లగా ఉండాలంటే...కొన్ని జాగ్రత్తలు

Summer లో తీవ్రమైన వేడి,దుమ్ము,సూర్య కిరణాల కారణంగా కంటికి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అతినీలలోహిత కిరణాలు కంటి మీద నేరుగా పడటం వలన కాటరాక్ట్‌, రెటినాలు దెబ్బతింటాయి. అలాగే కొన్ని రకాల కంటి problems వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ వేసవి కాలంలో Eyes Care ful గా  కాపాడుకోవాలి. 

Summer లో చాలా మంది Swimmimg  చేయటానికి ఇష్టపడతారు. అటువంటి సమయంలో కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే Swimming fool నీటిలో క్లోరిన్ ఉండుట వలన కళ్ళు దురదలు పెడతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. నీటిలో వాడే క్లోరిన్ కారణంగా కళ్ళు ఎర్రపడే అవకాశం ఉంది. అందువల్ల స్విమ్మింగ్ చేయటం పూర్తీ అయ్యాక కళ్ళను శుభ్రంగా కడగాలి.
Summer లో కళ్ళు పొడిగా మారుతూ ఉంటాయి. Eyes తడిగా ఉండాలంటే ల్యూబ్రికెంట్‌ డ్రాప్స్‌ వేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన కళ్ళు పొడిగా మారవు. అలాగే దురద కూడా ఉండదు.

ముఖానికి మనం FAce Packs వేసుకుంటాం కదా? అలాగే కళ్ళకు కూడా చల్లని ఐ-ప్యాక్‌ వేసుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు లేదా విశ్రాంతిగా ఉన్నప్పుడు రెండు కీరదోస ముక్కల్ని కంటి మీద పెట్టుకోవాలి.

computer ముందు ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవాళ్లు తదేకంగా screen ని  చూడకూడదు. మధ్య మధ్యలో రెండు అరచేతులను కళ్ల మీద ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. అలాగే కళ్లను కనీసం గంటకి ఒక సారయినా నీళ్లతో కడుగుతుండాలి. ఈ విధంగా చేయడం వల్ల Eyes  అలసిపోకుండా ఉంటాయి.

      • Title : వేసవికాలంలో కళ్ళు చల్లగా ఉండాలంటే...కొన్ని జాగ్రత్తలు
      • Posted by :
      • Date : 6:00 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top