Latest News

Powered by Blogger.
Tuesday, 3 May 2016

పొడి దగ్గు తీవ్రత తగ్గాలంటే.....వీటిని ట్రై చేయండి.

సాదారణంగా పొడి దగ్గు వచ్చిందంటే తొందరగా వదలదు. ఈ దగ్గు ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పొడి దగ్గు బారి నుండి బయట పడాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి. 

ఒక Glass  గోరువెచ్చని Water లో చిటికెడు Salt  వేసి పుక్కిలించాలి.

దగ్గు ఆగకుండా వస్తూ ఉంటే, ఒక స్పూన్ Honey తీసుకుంటే దగ్గు తీవ్రత తగ్గుతుంది.

రాత్రి పడుకొనే ముందు Ginger Tea త్రాగి పడుకుంటే దగ్గు రాదు.

దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న మంచంపై పడుకోకుండా తల కింద దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీని వల్ల గొంతులో కొంచెం ఇరిటేషన్‌ తగ్గుతుంది.

ఒక గ్లాసు నీటిలో Lemon Juice , Honey  కలిపి త్రాగితే మంచి పలితం కనపడుతుంది.

వేడి Milk లో ఒక స్పూన్‌ Honey  కలుపుకుని తాగినా పొడి దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

అర కప్పు నీటిలో ఒక స్పూన్‌ మిరియాల పొడి,ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి తీసుకుంటే మంచి పలితం కనపడుతుంది.

  • Title : పొడి దగ్గు తీవ్రత తగ్గాలంటే.....వీటిని ట్రై చేయండి.
  • Posted by :
  • Date : 7:48 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top