Latest News

Powered by Blogger.
Tuesday, 3 May 2016

ఫేస్ బుక్ గురించి మనకు తెలియని విషయాలు

ఈ రోజుల్లో FACE BOOK  అకౌంట్ లేని వారు ఎవరు లేరు. అంతేకాక Age తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ షోషల్ మీడియాలో బాగం అవుతున్నారు. ఫేస్ బుక్ గురించి అన్ని విషయాలు మనకు తెలియవు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

1. ఫేస్ బుక్ లో దాదాపుగా 35 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నట్టు అంచనా. వారిలో మూడు కోట్ల మంది ప్రతి రోజు తమ స్టేటస్ ని మార్చుతూ ఉంటారు.

2. ప్రతి నెల ఫేస్ బుక్ లో 250 కోట్ల ఫోటోలు అప్ డేట్ అవుతూ ఉంటాయి. 

3. ఫేస్ బుక్ వినియోగించే వారిలో సగటుగా 130 మంది నెలకు 8 ఫ్రెండ్ రిక్వెస్ట్ లను పంపుతూ ఉంటారు.

4. స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఫేస్ బుక్ ని ఓపెన్ చేసే వారు రోజుకి 14 సార్లు చెక్ చేస్తారు. 

5. ప్రతి రోజు 6 లక్షల ఫేస్ బుక్ అకౌంట్స్ హాకింగ్ బారిన పడుతున్నాయి.

6. మార్క్‌ జుకర్‌బర్గ్‌ కి ఎరుపు మరియు పచ్చ వందత్వం ఉండుట వలన ఫేస్ బుక్ ని నీలం రంగులో డిజైన్ చేసారు.

7. ఫేస్ బుక్ లో సుమారు 3 లక్షల మంది చనిపోయిన వారి అకౌంట్స్ ఉన్నాయి.

8. ఫేస్ బుక్ కి ఎక్కువగా అమెరికా వినియోగారులు ఉన్నారు.

9. దీనిలో 8.7 శాతం ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి.

10. ఒక నిమిషానికి 18 లక్షల మంది ఫేస్ బుక్ లో లైక్ బటన్ ని ప్రెస్ చేస్తున్నారు.

11. ఫేస్‌బుక్‌ వినియోగదారులకు వారు చనిపోయిన తరువాత వారి అకౌంట్‌ ఎవరు ఉపయోగించాలో అనే ఫీచర్‌ కూడా ఫేస్‌బుక్‌ లో ఉంది.

12. ఏదైనా సందేశాన్ని స్టేటస్‌ అప్‌డేట్‌ బాక్స్‌లో రాసి,మీరు పోస్ట్ బటన్‌ క్లిక్‌ చేయకపోయినా సరే ఆ సందేశం ఫేస్‌బుక్‌ సర్వర్స్ కి చేరిపోతుంది.

  • Title : ఫేస్ బుక్ గురించి మనకు తెలియని విషయాలు
  • Posted by :
  • Date : 7:55 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top