Latest News

Powered by Blogger.
Friday, 6 May 2016

వెంకటేష్ స్టోరీ నచ్చక వదిలేసినా హిట్ సినిమాలు

Tollywood లో ఇతర హీరోల కంటే venkatesh కి హిట్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెంకటేష్ Story ని నమ్మి సినిమా చేస్తాడు. అంతేకాక కుటుంబ కథ చిత్రాలను చేసి మహిళా అభిమానులకు దగ్గర అయ్యాడు. వెంకటేష్ ని విక్టరీ వెంకటేష్ అని అంటారు. Venkatesh story నచ్చక వదిలేసినా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

1. ఘర్షణ 

మణిరత్నం ఈ సినిమా కథను మొదట వెంకటేష్,నాగార్జున లకు విన్పించాడు. అయితే ఇద్దరూ తిరస్కరించటంతో, మణిరత్నం కార్తీక్ మరియు ప్రభు లతో తీసి సూపర్ HIT కొట్టాడు. 

2. రోజా 

రోజా సినిమాను వెంకటేష్ తో చేయాలనీ మణిరత్నం చాలా ఆశ పడ్డాడు. కానీ వెంకటేష్ కి story లైన్ నచ్చకపోవటంతో చేయలేదు. ఆ సినిమాని maniratnam అరవింద్ స్వామితో తీసి hit కొట్టాడు. 

3. ఒక్కే ఒక్కడు

ఈ సినిమా దర్శకుడు శంకర్, యాక్షన్ కింగ్ అర్జున్ కేరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. శంకర్ మొదట ఈ సినిమాను వెంకటేష్ తో తీద్దామని భావించాడు. కానీ వెంకటేష్ కి కథ నచ్చకపోవటంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. 

4. సంతోషం 

సంతోషం సినిమాను దర్శకత్వం వహించిన దశరద్ మొదటగా కథను వెంకటేష్ కోసం రెడీ చేసాడు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లోకి నాగార్జున వచ్చాడు. 

5. కృష్ణం వందే జగత్ గురుంక్రిష్ ఈ సినిమా కథను మొదట వెంకటేష్ దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. అయితే కథలో కొన్ని మార్పులను చేసుకోవటం వలన ఈ ప్రాజెక్ట్ లోకి రానా వచ్చాడు. 

6. గోవిందుడు అందరివాడే

లేగోవిందుడు అందరివాడేలే సినిమాలో శ్రీకాంత్ పాత్రలో మొదట వెంకటేష్ ని అనుకున్నారు. అయితే వెంకటేష్  story నచ్చకపోవటంతో సినిమాను వదులుకున్నాడు.  

  • Blogger Comments
  • Facebook Comments
Top