Latest News

Powered by Blogger.
Saturday, 7 May 2016

ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు.....

ఈ వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. పగలు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు వేడి గాలులు తగ్గటం లేదు. అందువలన వేసవికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అనేక జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆహారం విషయంలో జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ వేసవి కాలంలో పండ్లు,పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజు రోజుకి పెరుగుతున్న ఎండ వేడి నుండి ఉపశమనం పొందాలంటే తర్భుజ బాగా సహాయపడుతుంది.

తర్భుజను తినవచ్చు లేదా జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఈ జ్యూస్ ని త్రాగటం వలన శరీరం వడదెబ్బకు గురి కాకుండా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. తర్భుజలో విటమిన్ -ఎ, కాల్షియం, సోడియం,పొటాషియం,ఫైబర్,జింక్,షుగర్ సమృద్దిగా ఉంటాయి. ఈ జ్యూస్ వడదెబ్బను తగ్గించటమే కాకుండా గుండె సంబందిత జబ్బుల నివారణకు సహాయపడుతుంది. చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి ఈ పండు మంచి ఔషదం అని చెప్పవచ్చు. ఈ పండులో ఉన్న గుణాలు బరువును తగ్గించటంలో సహాయపడతాయి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top