ఈ టివీలో ప్రసారం అయ్యే జబర్జస్త్ షో ద్వారా పాపులారిటి సంపాదించిన అనసూయ ఎప్పుడు వార్తల్లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తుంది. అనసూయ తన మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా చాలా ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నది. అంతేకాక పొట్టి పొట్టి దుస్తులను వేసుకొని యాంకరింగ్ ద్వారా ఇంత పాపులరిటి సంపాదించవచ్చని నిరూపించింది అనసూయ. అటువంటి అనసూయ గురించి మీకు తెలియని విషయాలను తెలుసుకుందాం.
అనసూయ హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. ఆమె అమ్మానాన్నలు బాగా చదువుకున్న వారు కావటంతో అనసూయకు ఇష్టమైన రంగంలోకి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. మే 15 1985 లో పుట్టిన అనసూయకు తన హైట్ 5. 6 ఉండటం ప్లేస్ పాయింట్ గా చెప్పవచ్చు. అనసూయ యాంకరింగ్ ని పార్ట్ టైం గా చేసి ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అవుదామని భావించింది. కానీ యాంకర్ గా సక్సెస్ అయ్యింది. త్వరలో బాలీవుడ్ వెళ్ళటానికి సిద్దం అవుతుంది.
అనసూయ గురించి ఎక్కువగా గాసిప్స్ వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే అనసూయ సెట్ లో అందరితో కలిసి ఎక్కువ చనువుగా ఉండుట వలన ఈ గాసిప్స్ రావటం ఎక్కువ అయింది. అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తల్లితండ్రులకు ఇష్టం లేకపోవటంతో ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకుంది. అయితే ఇద్దరికి వయస్సులో చాలా తేడా ఉండుట వలన అనసూయ వివాహానికి తల్లితండ్రులు ఒప్పుకోలేదని సమాచారం. అనసూయకు ఇద్దరు పిల్లలు. అయితే సమయం వచ్చిన ప్రతి సారి తనకు తన భర్త ప్రోత్సాహం ఉందని చెప్పుతుంది అనసూయ.