టాలీవుడ్ హీరోల్లో దాదాపుగా చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టారు. అయితే కొంత మంది పరాజయాలను మూట కట్టుకున్నారు. విక్టరీ వెంకటేష్ ని రీమేక్ కింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో అత్యదిక సినిమాలు రీమేక్ చేయటమే కాకుండా ఎక్కువ హిట్స్ సాధించాడు.
ఇప్పటి తరం నటుల్లో చూసుకుంటే పవర్ స్టార్ ఖుషి,గబ్బర్ సింగ్ సినిమాలతో హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ నరసింహుడు, ప్రభాస్ యోగి, రామ్ చరణ్ తుపాకీ సినిమాలతో ప్లాప్ ను అందుకున్నారు. అయితే ఇద్దరు హీరోలు మాత్రం ఇప్పటివరకు రీమేక్ సినిమాల జోలికి వెళ్ళలేదు.
వారిద్దరూ మహేష్ బాబు,అల్లు అర్జున్. మహేష్ బాబు ఇప్పటికే రీమేక్ సినిమాల జోలికి వెళ్లనని డైరెక్ట్ గా చెప్పేసాడు. అయితే అల్లు అర్జున్ ఎందుకు రీమేక్ ల జోలికి వెళ్ళటం లేదో తెలియదు. ఈ యువ తరంలో వీరిద్దరూ మాత్రం రీమేక్ ల జోలికి వెళ్ళకుండా తమ మార్క్ ని కాపాడుకుంటున్నారు.