సాదారణంగా మనం రాత్రి సమయంలో హడావిడిగా ఇంటికి వచ్చి కంగారు కంగారుగా కుర్చుని టివీ చూడటం లేదా తినటం వంటివి చేస్తూ ఉంటాం. అలాగే ఒక్కోసారి బట్టలు కూడా మార్చుకోకుండా పడుకొంటాం. అయితే రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కొన్ని పనులను చేయకూడదని మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
సాదారణంగా ఆఫీస్ నుంచి రాగానే బట్టలు కూడా మార్చకుండా ఏదో ఒకటి తినేస్తు ఉంటాం. కానీ సాయంత్రం తీసుకొనే స్నాక్స్ ఆకలి తీర్చటానికి కాదు. కేవలం మానసిక ఉల్లాసానికి మాత్రమే. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత స్నాక్స్ తీసుకుంటే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది.
కొంతమంది సాయంత్రం అయ్యేసరికి నీటిని త్రాగటం తగ్గించేస్తూ ఉంటారు. కానీ పగలు ఏ విధంగా నీటిని త్రాగుతామో అదే విధంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువగా నీటిని త్రాగాలి.
సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్ అసలు తీసుకోకూడదు. భోజనానికి ముందు ఇటువంటి జంక్ ఫుడ్ తీసుకోవటం అసలు మంచిది కాదు. జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
లుగుతుంది. ఆఫీస్ లో అలసిపోయి ఇంటికి వచ్చాక ఎక్కువ సేపు టీవిని చూడకూడదు. కేవలం ఒక గంట మాత్రమే టివీ చూడటం మంచిది. ఆ సమయంలో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపితే మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది.
రాత్రి సమయంలో భోజనంను తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే భోజనాన్ని రాత్రి 7 నుండి 8 గంటల మధ్య చేస్తే మంచిది. అంతేకాక భోజనం అయ్యిన వెంటనే పడుకోకూడదు.