వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. అటువంటి వెల్లుల్లిని ఉదయం పరగడుపున తినవచ్చా? ఆ విధంగా తినటం వలన కలిగే లాభాలు,నష్టాల గురించి తెలుసుకుందాం. వెల్లుల్లిని భోజనం తర్వాత కంటే ఉదయం పరగడుపున తింటేనే మంచిదని నిపుణులు అంటున్నారు.
వెల్లుల్లిని పచ్చిగా ఉదయాన్నే పరగడుపున తింటే బీపిని కంట్రోల్ లో ఉంచటానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
వెల్లుల్లిలో ఉండే ఔషద గుణాలు రక్తాన్ని పలుచగా ఉండేలా చేస్తాయి. దాంతో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తింటే నరాల బలహీనత తగ్గుతుంది.
వెల్లుల్లిలో వైరస్,బ్యాక్టీరియాలతో పోరాటం చేసే గుణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ దరి చేరకుండా కాపాడుతాయి.
వెల్లుల్లి రక్త నాళాల్లో కొవ్వు పెరుకోకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక జీర్ణ సమస్యలు,మధుమేహం వంటి వాటికీ కూడా వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.
వెల్లుల్లిని గర్భిణి స్త్రీలు తినకూడదు. అలాగే పచ్చి వెల్లుల్లిని తిన్నప్పుడు దద్దుర్లు, తలనొప్పి వంటివి వస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.