Latest News

Powered by Blogger.
Thursday, 19 May 2016

కడుపులో బిడ్డ తన్నటానికి కారణం తెలుసా?

ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటూ ఉంటుంది. మాతృత్వం అనేది స్త్రీకి ఒక వరం. పుట్టిన బిడ్డను చూడగానే అప్పటి వరకు పడిన పురుటి నొప్పులను సైతం మర్చిపోతుంది. గర్భాదరణ సమయంలో కడుపులో బిడ్డ తంతున్నాడు అని చెప్పుతూ ఉండటం మనం వింటూనే ఉంటాం. అంతేకాక బిడ్డ ఆ విధంగా తన్నినప్పుడు ఆ తల్లి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అయితే ఆ సమయంలో బిడ్డ ఎందుకు తంతాడో తెలుసుకుందాం. 

CLICKHERE : ఎన్టీఆర్ 'ఆది' సినిమాకి ఖర్చు - వసూళ్ళు తెలిస్తే షాక్ 

 CLICKHERE : బ్రహ్మోత్సవం కాపీ అంటూ ప్రచారం చేస్తుంది ఎవరు?

తల్లి కడుపులో బిడ్డ తంతున్నాడంటే బిడ్డ చాలా ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉన్నట్టు అర్ధం. 

ఏదైనా సౌండ్ వినిపించినప్పుడు మరియు వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు కడుపులో బిడ్డ స్పందించి తన్నుతాడు. 

గర్భవతిగా ఉన్న మహిళలను డాక్టర్స్ ఎడమ వైపుకు తిరిగి పడుకోమని చెప్పుతారు. ఎడమ వైపు తిరిగి పడుకోవటం వలన రక్తప్రసరణ బాగా జరిగి బిడ్డ యాక్టివ్ గా ఉండి తన్నటం ప్రారంబిస్తాడు. 

CLICKHERE : పెళ్ళైన అమ్మాయిలు రెండు జడలు ఎందుకు వేసుకోకూడదు?

తల్లి భోజనం చేసిన తర్వాత బిడ్డ చాలా ఉషారుగా ఉండి తన్నటం ప్రారంబిస్తాడు. 

కడుపులో బిడ్డ సరిగ్గా తన్నకపోతే ఏదో సమస్య ఉన్నట్టుగా గుర్తించాలి. వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. 

కడుపులో బిడ్డకు ఆక్సిజన్ తక్కువైన తన్నటం తగ్గుతుంది. 

CLICKHERE : దగ్గుపాటి రానా గురించి మీకు తెలుసా?

CLICKHERE :  గుడికి ఏ సమయంలో వెళ్ళాలో తెలుసా?

  • Blogger Comments
  • Facebook Comments
Top