మహేష్ హీరోగా సమంతా,కాజల్ హీరోయిన్స్ గా రూపొందుతున్న 'బ్రహ్మోత్సవం' సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ కొరకు మహేష్ బాబు అన్ని చానల్స్ కి ఇంటర్వ్యు ఇస్తున్నాడు. ఒక టివీ చానల్ లో ఇంటర్వ్యు లో బాగంగా సరదాగా సమంతా మహేష్,కాజల్ ని కొన్ని సరదా ప్రశ్నలను అడిగి అభిమానులను అలరించారు. ఇప్పుడు ఆ సరదా సన్నివేశాలను చూద్దాం.

Title :
సమంతా యాంకర్ గా....మహేష్, కాజల్ తో ఇంటర్వ్యు