సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'. మహేష్ బాబు,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ అయ్యింది. మరల అదే కాంబినేషన్ లో ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' సినిమా వస్తుంది. కుటుంబ కథలను డీల్ చేయటంలో శ్రీకాంత్ అడ్డాలకు మంచి పట్టు ఉంది. అయితే 'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ బాబు సుమారుగా 100 జతల బట్టలను వేసుకున్నాడని సమాచారం. ఈ 100 జతల బట్టలకు అయిన ఖర్చు వింటే షాక్ అవుతారు.
ఈ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న బట్టలకు అక్షరాల కోటి రుపాయిలను ఖర్చు చేసారట. ఈ సినిమాలో మహేష్ సంపన్న కుటుంబానికి చెందినా వ్యక్తిగా నటించుట వలన, దానికి తగ్గట్టుగా రకరకాల కాస్ట్యూమ్స్ ని సెట్ చేసారట. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా మహేష్ కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు.