సూర్య "24" సినిమా చూస్తే, 20 ఏళ్ళ క్రితం వచ్చిన "Time Cop" గుర్తొచ్చింది. ఆ హాలీవుడ్ మూవీ లో జీన్ క్లౌడ్ వాన్ డం హీరో. విలన్ చేతిలో తనవాళ్ళని కోల్పోయిన హీరో Time Cop గా బ్రతుకు వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే, హీరో past లోకి వెళ్ళి ఆ సంఘటన జరగకుండా తన వాళ్ళను కాపాడుకుందామని అనుకుంటే, విలన్ కూడా future నుంచి past కు వస్తాడు. అయితే, future నుంచి వచ్చిన hero, అప్పుడు ఆ past లో ఉన్న hero ను touch చేయకూడదు. ఎందుకంటె అతనే ఇతను కాబట్టి. పొరపాటున టచ్ చేస్తే ఇద్దరూ మసైపోతారు.
ఇదే కండిషన్ విలన్ కు కూడా వర్తిస్తుంది. future నుంచి వచ్చిన హీరో ఈ విషయం అప్పటి హీరో కు చెబుతాడు, ఈ విషయం లో జాగ్రత్త గా ఉండాలి అని. అలాగే విలన్ కూడా past లో ఉన్న విలన్ కు ఇదే జాగ్రత్త చెబుతాడు. అయితే, climax fight లో విలన్ హీరో పై పైచేయి సాధించి హీరో ను చంపుదామనుకునే సమయానికి, past లో ఉన్న విలన్ ఆతృత ఆపుకోలేక scene లోకి వస్తాడు. scene లోకి వచ్చినందుకు ఆ విలన్ ఈ past లో విలన్ తిట్టబోతుండగా hero ఈ విలన్ ను ఆ విలన్ మీదకు తోసేస్తాడు. అంతే విలన్లు ఇద్దరూ smash.