Latest News

Powered by Blogger.
Wednesday, 11 May 2016

సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే..!!

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన పెళ్ళికి ముందు ఉండే అన్యోన్యత కనపడటం లేదు. అది పెళ్లి అయ్యేసరికి కనపడటం లేదు. అలాగే మన ఇండియాలో విడాకులు తీసుకొనే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఫేమస్ సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే  సమస్యలు చిన్నగాను, మరి కొన్ని సమస్యలు పెద్దవిగాను కనపడతాయి. 

సెలబ్రెటీ వివాహాల్లో ఎక్కువగా చాలా మంది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. వారు ఎక్కువగా ఊర్లను తిరగటం వలన ఒకరి మీద ఒకరికి అనుమానాలు మొదలయ్యి, చివరకు విడాకులకు దారి తీస్తుంది. 

సెలబ్రెటీ భార్య భర్తలు ఇద్దరి మీద మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. 

సెలబ్రెటీలు వారి వివాహాలను సక్సెస్ చేసుకోవటానికి చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి పెరిగే కొద్ది వారిలో విడాకుల ఆలోచన వస్తుంది. 

హీరో అయినా హీరోయిన్ అయినా వారి మధ్య సంబంధం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే వారు దూర ప్రయాణాలు చేస్తూ ఉండటం మరియు కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు కూడా విడాకులకు దారి తీస్తుంది. 

పెళ్లి చేసుకున్న తర్వాత మొదట సెలబ్రేటి లలో కనిపించేది ఇగో. ఈ ఇగో ఎక్కువ అయినప్పుడు విడాకులకు దారి తీస్తుంది. 

కెరీర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం కూడా సెలబ్రేటిల వివాహం విఫలం కావటానికి ముఖ్య కారణం అవుతుంది. అంతేకాక వారి మధ్య ఉన్న వయస్సు కూడా ఒక కారణం అవుతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top