Latest News

Powered by Blogger.
Wednesday, 11 May 2016

ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్....ఎలా ????

టాలీవుడ్ లో సాదారణంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి క్లాస్ ఇమేజ్ సాధించాలంటే చాలా కష్టం. అయితే ఒక మంచి నటుడు అయితే క్లాస్ అయిన మాస్ అయినా బాక్స్ బద్దలు కొట్టటానికి మరియు ఫాలోయింగ్ పెరగటానికి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే స్థితిలో ఉన్నాడు. 

'నాన్నకుప్రేమతో' అంటూ వచ్చిన ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని కొల్లగొట్టాడు. అప్పటివరకు భారీ స్థాయిలో లేని ఫాలోయింగ్ ఒక్క సారిగా ఈ సినిమాతో పెరిగిపోయింది. 

సోషల్ మీడియాలో నంబర్ వన్ గా ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'బ్రహ్మోత్సవం' ఫస్ట్ 24 గంటల్లో కేవలం 0.65 లక్షల వ్యూస్ వస్తే, ఎన్టీఆర్ 'నాన్నకుప్రేమతో' 0.90 లక్షల వ్యూస్ తో టాప్ లో నిలిచింది. ఈ ఊదాహరణ చాలు  ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పటానికి.

  • Blogger Comments
  • Facebook Comments
Top