Latest News

Powered by Blogger.
Sunday, 1 May 2016

బావకి విలన్ గా చాన్స్ ఇస్తున్న మహేష్...ఇది నిజామా?

మన తెలుగు వారు ఎప్పుడో Bollywood లో తమ టాలెంట్ ని చూపారు. జయప్రద,శ్రీదేవి వంటి వారు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోను తమ సత్తా చాటారు. రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. మన యంగ్ హీరోల్లో రానా ఇప్పటికే సినిమాలు చేసి ని సంపాదించాడు. 

అలాగే Ram Charan కూడా బాలీవుడ్ కి వెళ్లి సినిమా చేసాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో సుదీర్ బాబు కూడా బాలీవుడ్ లో 'బాగీ'లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ సినిమాలో విలన్ గా మెప్పించి, ఆ సినిమాలో హీరో గురించి కాకుండా అందరు విలన్ సుదీర్ బాబు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే MAHESH BABU సినిమాలో బావ సుదీర్ బాబుకు విలన్ గా చాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రిన్స్ ఉన్నట్టు సమాచారం.

  • Blogger Comments
  • Facebook Comments
Top