Latest News

Powered by Blogger.
Sunday, 1 May 2016

కొత్త ప్రదేశంలో నిద్ర పట్టకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

చాలా మందికి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చివరకు ఎలాగో అలాగా మంచం మీద దొర్లి పడుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇటీవల అమెరికన్ పరిశోదకులు దీనికి గల కారణాన్ని కనుగొన్నారు.

ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మెదడు సగ బాగం మేల్కొని ఉంటుందట. ఎందుకంటే కొత్త ప్రదేశం కనుక ఏదైనా సమస్యలు వస్తాయేమో అనే సందేహంతో మరియు వాటిని ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండటానికి పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచుతుందట. అంతేకాక మెదడులో ఎడమ హెమీస్పియర్ బాగం సమయంలో చాలా చురుకుగా ఉంటుందని కూడా చెప్పుతున్నారు పరిశోదకులు. 

ఈ విధంగా కొత్త ప్రదేశాల్లో నిద్ర పట్టకపోవటం అనేది మనుషుల్లోనే కాక డాల్ఫిన్స్, వేల్స్ వంటి వాటిల్లో కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సరిగ్గా నిద్ర పట్టదట.

  • Title : కొత్త ప్రదేశంలో నిద్ర పట్టకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?
  • Posted by :
  • Date : 6:41 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top