Latest News

Powered by Blogger.
Saturday, 30 April 2016

అత్యంత ఖరీదైన బాలీవుడ్ సెలబ్రిటీల ఎంగేజ్మెంట్ రింగ్స్

బాలీవుడ్ హీరోయిన్స్ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎంత ఖరీదైనవో మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1. శిల్ప శెట్టి 
రాజ్ కుంద్రా వివాహం ప్రతిపాదన చేసినప్పుడు శిల్ప శెట్టికి 3 కోట్ల విలువైన 20 క్యారెట్ల సాలిటైర్ రింగ్ ను వేలుకు బహుకరించాడు.

2. ఐశ్వర్య రాయ్ బచ్చన్
అభిషేక్ బచ్చన్ వివాహ ప్రతిపాదన చేసినప్పుడు తన భార్య ఐశ్వర్యకు 5 మిలియన్ విలువ, 53 క్యారెట్ల రింగ్ ని బహుకరించాడు.

3. రాణి ముఖర్జీ
ఆదిత్య చోప్రా వివాహ ప్రతిపాదన చేసినప్పుడు తన భార్య రాణి ముఖర్జీకి ఒక అద్భుతమైన వజ్రం రింగ్ ను బహుకరించాడు . అయితే దీని విలువ ఎంత అన్నది తెలియదు. ఆ వజ్ర పరిమాణం చూస్తే చాలా అందంగా ఉంది.

4. కరీనా కపూర్ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ వివాహ ప్రతిపాదన చేసినప్పుడు కరీనాకి 5 క్యారెట్ల ప్లాటినం బ్యాండ్ వజ్రం కలిగిన రింగ్ ని బహుకరించాడు.

5. అవంతికా మాలిక్
ఇమ్రాన్ ఖాన్ వివాహ ప్రతిపాదన చేసినప్పుడు అవంతికా మాలిక్ కి ఒక అద్భుతమైన డైమండ్ రింగ్ ని బహుకరించాడు.

  • Title : అత్యంత ఖరీదైన బాలీవుడ్ సెలబ్రిటీల ఎంగేజ్మెంట్ రింగ్స్
  • Posted by :
  • Date : 9:17 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top