సాదారణంగా ఈ రోజుల్లో అడ,మగ అనే తేడా లేకుండా మొటిమల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య నుండి వెంటనే బయట పడాలంటే ఎర్ర మట్టి ప్యాక్ ట్రై చేయాలి. ఒక బౌల్ లో ఎర్ర మట్టి,కొంచెం పెరుగు,కొంచెం తేనే వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఈ పేస్ట్ ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.
అంతేకాక ఎర్ర మట్టి చుండ్రు సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఒక బౌల్ లో మెత్తని ఎర్ర మట్టి,నిమ్మరసం,బాదం నూనె,గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద చర్మానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.