Latest News

Powered by Blogger.
Wednesday, 6 April 2016

బరువు తగ్గటానికి వేసవికాలం సరైన సమయమా?

వేసవి కాలం బరువు తగ్గాలని అనుకొనే వారికీ సరైన సమయం అని చెప్పవచ్చు. కానీ నిపుణుల సలహాతో మాత్రమే వ్యాయామం మొదలు పెట్టటం మంచిది. వేసవికాలంలో పగటి వేళ ఎక్కువగా ఉంటుంది. త్వరగా తెల్లవారటమే కాకుండా ఏడు గంటలకే సూర్యుడు నిప్పులు కురిపించటం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉదయం ఏడు లోపే వ్యాయామాన్ని ముగించటం మంచిది. 

వ్యాయామానికి ముందు చాలా మంది టీ,కాఫీ వంటివి త్రాగుతూ ఉంటారు. వేసవికాలంలో నీటిని త్రాగితే మంచిది. 

వ్యాయామానికి 15 నిమిషాల ముందు వరకు మాత్రమే నీటిని తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాక మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీటిని తీసుకోవచ్చు. ఈ విధంగా నీటిని తీసుకోవటం వలన డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండవచ్చు. 

డీహైడ్రేషన్ ని ఎలా గుర్తించాలంటే....మూత్రం పసుపుగా వస్తుందంటే జాగ్రత్త పడవలసిన సమయమని అర్ధం. నీటిని ఎక్కువగా త్రాగుతూ, వేడి వాతావరణంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

వ్యాయమ దుస్తులు మరీ బిగుతుగా లేకుండా వదులుగా ఉన్న వాటిని ధరిస్తే మంచిది. ఎందుకంటే గాలి శరీరానికి తాకి చెమట ఆవిరి అయ్యి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. 

ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు 45 నిమిషాల నుండి గంట లోపు చేస్తే సరిపోతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top