Latest News

Powered by Blogger.
Monday, 25 April 2016

పవర్ స్టార్ ఫీట్ నెస్ రహస్యం ఏమిటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఉండే క్రేజ్ ఎవరికీ ఉండదు. ఎందుకంటే పవన్ మానియా అటువంటిది. పవన్ దేవుడిగా ఆరాధించే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూ మరోపక్క రాజకియాల్లోను బిజీగా ఉన్నారు. పవన్ ఎప్పుడు ఫిట్ ఉంటాడు. అయితే ఎప్పుడు జిమ్ కి వెళ్లినట్టు కన్పించని పవన్ ఫీట్ నెస్ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఆ రహస్యాన్ని పవనే బయట పెట్టాడు. 

స్వహతగా పవన్ కి కరాటే అంటే చాలా ఇష్టం. పవన్ నటించిన తమ్ముడు సినిమాలో చేసిన రియల్ స్టంట్స్ అందరిని ఔరా అన్పించాయి. పవన్ కి ఖాళీ సమయం దొరికినప్పుడు కరాటే వ్యాయామాలు చేస్తూ, సరైన డైట్ ని ఫాలో అవుతూ తన ఫీట్ నెస్ ని కాపాడుకుంటాడట. రోజులో ఒక పూట మాత్రం భోజనం చేసి, మిగతా సమయాల్లో పండ్లు,పండ్ల రసాలు త్రాగి బాడీ ని ఫీట్ గా ఉంచుకుంటాడు.

  • Blogger Comments
  • Facebook Comments
Top