తోలు వస్తువులపై పడిన ఫంగస్ మరకలు పోవాలంటే పెట్రోలియమ్ జెల్ తో తుడవాలి.
సింక్ లో నీరు సరిగ్గా పోవకపోతే ఉప్పు కలిపిన వేడి నీటిని పోయాలి.
ఫర్నీచర్‌కు ఉన్న పాత ఆయిల్ పెయింట్ పోవాలంటే అమ్మోనియాతో తుడవాలి.
టమోటాలు తాజాగా ఉండాలంటే ఉప్పు కలిపిన నీటిలో ఉంచితే రెండు రోజులు తాజాగా ఉంటాయి. అయితే ప్రతి రోజు నీటిని మారుస్తూ ఉండాలి.
వాంతులు తగ్గాలంటే...దనియాలు,వాము,జీలకర్రతో వేగించి చేసిన కాషాయం త్రాగాలి.
పాత పెయింటింగ్‌ల మీద కోసిన ఉల్లిపాయ ముక్కను రుద్దితే పెయింటింగ్ కొత్తగా కనపడుతుంది.
బియ్యం డబ్బాలో కొంచెం ఉప్పు పొడిని చల్లితే బియ్యం తాజాగా ఉండటమే కాదు, పురుగు పుట్రా చచ్చిపోతాయి.