Latest News

Powered by Blogger.
Monday, 25 April 2016

ఒకే గోత్రం కలిగిన వారు వివాహం ఎందుకు చేసుకోకూడదు?

మన పెద్దవాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయాలని అనుకుంటే చాలా జాగ్రత్తలను తీసుకుంటారు. పెళ్లి చేయాలనీ అంటే అటు ఏడు తరాలు,ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అంతేకాక జాతకం,గోత్రాలు,రాశి ఫలాలు వంటి వాటిని కూడా తప్పనిసరిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకే గోత్రం కలిగిన వారు వివాహం చేసుకొకూడదని అంటారు. అలా ఎందుకు అంటారో తెలుసుకుందాం. 

గోత్రం అనగా గోవు, భూమి, వేదం ,గురువు అని అంటారు. అయితే అలాంటి గోత్రాలకు మనకు సంబంధం ఏమిటని ఆలోచిస్తే, పూర్వం వారు తమ ఆవుల రంగులను బట్టి అనగా నల్ల ఆవుల కలవారు ఒకగోత్రం, తెల్ల ఆవుల వాళ్ళు ఒక గోత్రంగా, అలాగే వాళ్ళకు విద్యను నేర్పించిన గురువులను బట్టి అనగా విశ్వామిత్ర, విశిష్ట మొదలగు వారి పేర్లును కూడా తమ గోత్రాలుగా పెట్టుకున్నారు.

ఇంకా కొంతమంది వంశంలో మూల ఋషి పేరు గోత్రంగా కలిగి ఉంటారు. ఆ గోత్రానికి చెందిన వాళ్ళు అందరూ ఒకే సంతతికి చెందిన వారని అర్ధం.

రక్త సంబందం విషయానికి వస్తే ఒకే తండ్రి పిల్లలు అన్నా చెల్లెళ్ళు అవుతారు. అలాగే చినాన్న,పెదనాన్న్న, పెద్దమ్మ,చిన్నమ్మ పిల్లలు కూడా వరుసకు అన్నా చెల్లెళ్ళు, అక్కా తముళ్ళు అవుతారు. అదే విధంగా ఒకే గోత్రం కలిగిన వారు కూడా అంతే. అందుకే పెళ్లి చేసుకోరు.

  • Title : ఒకే గోత్రం కలిగిన వారు వివాహం ఎందుకు చేసుకోకూడదు?
  • Posted by :
  • Date : 7:34 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top