Latest News

Powered by Blogger.
Thursday, 14 April 2016

పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే...

వంటింటిలో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే పెద్ద పెద్ద సమస్యలు కూడా మాయం అయిపోతాయి. ఆ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాదారణంగా మనం నిమ్మకాయ తొక్కలను పిండేసాక పడేస్తూ ఉంటాం. కానీ వాటిని పాడేయకుండా వాటిని కుక్కర్ అడుగు బాగంలో వేసి రుద్దితే కుక్కర్ లో వచ్చే వాసన పోవటమే కాకుండా దుర్వాసన కూడా రాదు. 

కందిపప్పు తొందరగా ఉడకాలంటే నూనె వేయాలి.

వేసవికాలంలో పెరుగు తొందరగా పులుపు ఎక్కుతుంది. పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే పెరుగులో చిన్న కొబ్బరి ముక్కను వేయాలి. 

క్యాబేజీని ఉడికించేటప్పుడు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజీ ఉడికించే సమయంలో చిన్న అల్లం ముక్క వేయాలి.

కాకరకాయ తినాలంటే చేదుగా ఉంటుంది. ఆ చేదు పోవాలంటే కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి గంట తర్వాత ఆ ముక్కలలోని నీటిని పిండేస్తే చేదు తగ్గుతుంది.

బొద్దింకలు ఉన్న ప్రదేశంలో వెల్లుల్లిని చితకొట్టి పెడితే బొద్దికలు పోతాయి. బొద్దికలకు వెల్లుల్లి గాటు నచ్చదు.

నూనె పొంగకుండా ఉండాలంటే కాగేటప్పుడు చిన్న ఉండ చింతపండు వేయాలి. 

ఎండుకొబ్బరి చిప్ప చింతపండు డబ్బాలో వస్తే త్వరగా పురుగు పట్టదు.

  • Blogger Comments
  • Facebook Comments
Top