బూట్లు కొన్న తరువాత ఇంట్లో కనీసం అరగంట పాటు వేసుకుని పాదాలను పరీక్షించుకోవాలి. చర్మం చీలటం, కమలటం వంటివి జరిగాయే లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటివి జరిగితే బూట్లను బాగా సాగదీయాలి. లేదా మరో జతను తీసుకోవాలి. కొత్తగా కొన్న పాదరక్షలను రోజంతా వేసుకోకూడదు. రోజుకి ఒకటి లేదా రెండు గంటల చొప్పున వేసుకోవాలి. క్రమంగా ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. పాదరక్షలను ధరించడానికి ముందు లోపల హానికరమైనవేవీ ఏమి లేవని రూఢీ చేసుకోవాలి. గరుకుగా ఉండే లైనింగ్‌లు, చెప్పు సీలలు వంటివీ చర్మాన్ని కమిలేలా చేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి.
వేళ్లు కనిపించేలా ఉండే శాండిల్స్‌ని ధరించకపోవటం మంచిది. అలాగే సాక్సులు లేకుండా కూడా ధరించకూడదు. సాక్సులు కాటన్‌తో గానీ ఉన్నితో గానీ లేదా ఈ రెండింటి మిశ్రమంతో గానీ తయారు చేసినవి మంచిది. సాక్సు లోపల కుట్లు ఒత్తుకు పోతున్నట్లైతే వాటిని తిరగేసి ధరించాలి. కొత్త బూట్లు కొనేముందు సాక్సులు ధరించి సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి. సాక్సులపై భాగంలో బిగుతైన లైనింగులు ఉండ కూడదు. ఒకవేళ ఉంటే మధుమేహ రోగుల్లో, రక్తప్రసరణలో సమస్యలు ఉత్పన్నమవుతాయి.
సుమారు ఒక సెంటీమీటరు మందం కలిగి, తేలికగా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. బూట్ల లోపల నున్నగా ఉండాలి. అతు కులు, కుట్లు ఉంటే బూటు సాగదు. పాదాల్లో మధ్యాహ్నం సమ యానికి వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పాదరక్షలు ఎప్పుడూ ఉదయం బదులు మధ్యాహ్నం కొంటే మంచిది. కార్డు బోర్డు మీద పాదాన్ని ఉంచి అవుట్‌లైన్ గీయండి. దీనిని కత్తిరించి బూటు లోపలకు చొప్పించండి. ఒకవేళ ఇది మడత పడితే బూటు సైజు పాదం కంటే చిన్నదని, సరిపోదనీ అర్ధం.

మధుమేహంలో వాడదగిన పాదరక్షలకు కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. పాదరక్షలు తోలుతో గాని, వినైల్‌మెష్‌లతో గాని తయారైనవై ఉండాలి. జాగింగ్‌కి వెళ్లేటపుడు వేసుకునే లాంటివి అయితే అన్నిటి కంటే మంచివి. బూట్లు లోతుగా, వెడల్పుగా ఉండాలి. వేళ్లు ఉండే టోబాక్స్ విశాలంగా ఉండటం ముఖ్యం. బూట్ల వెనుక ఉండే కౌంటర్ స్థిరంగా, పాదాన్ని వెనక్కి వాలిపోనివ్వకుండా ఉండాలి. బూటును పాదాలకు అంటిపెట్టుకుని ఉంచడం కోసం లేసులుగానీ వెల్‌క్రో గానీ ఉండాలి. బూట్ల కింద ఉండే సోల్ అనేది రబ్బరుతో తయారైనదై ఉండాలి.