చేసే విధానం
ఈ ఆసనం చేయటానికి ముందుగా పద్మాసనంలో కూర్చుని పిరుదులు, తల,చాతీ నిటారుగా ఉంచి చేతులను నిదానంగా పైకి ఎత్తి నమస్కరించాలి. ఊపిరిని సాధ్యమైనంత బాగా తీసుకుని శ్వాసను బంధించి నిదానంగా వదలాలి.
ఉపయోగాలు
దీని వలన కాళ్లు, చేతులకు మంచి శక్తి వస్తుంది. నాడీ మండలం బాగా పనిచేస్తుంది. అలాగే శ్వాసకోశాలలోకి ఎక్కువ గాలి ప్రసరించడం వలన కఫ వ్యాధులు తగ్గిపోతాయి . చేతి కండరాలు దృఢంగా కూడా మారతాయి.