Latest News

Powered by Blogger.
Wednesday, 23 March 2016

కుడి, ఎడమ భుజానికీ బీపీలో తేడా ఉంటుందా...???

సాధారణంగా మనం రక్తపోటును పరీక్షించడానికి ఏ భుజమైనా ఒకటే అని అనుకుంటాం కానీ, ఎడమ భుజానికీ, కుడి భుజానికీ బీపీలో ఎంతో కొంత తేడా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. అయితే ఎక్కువ మందిలో ఎడమ భుజంలో కన్నా, కుడి భుజంలోనే ఎక్కువ రక్తపోటు ఉంటున్నట్లు ఒక అధ్యయనంలో బయటపడింది.

అయితే స్వల్పంగా మార్పు ఉండటం వలన దీన్ని మనం ఎక్కువగా పట్టించుకోవలసిన అవసరం లేదు. బీపీ ఉన్నప్పుడు తప్పనిసరిగా నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం,సరైన ఆహారం తీసుకోవటం వంటి జీవనశైలి మార్పులను చేసుకుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

  • Title : కుడి, ఎడమ భుజానికీ బీపీలో తేడా ఉంటుందా...???
  • Posted by :
  • Date : 7:30 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top