Latest News

Powered by Blogger.
Wednesday, 23 March 2016

కేక్ ఎగ్ వాసన రాకుండా ఉండాలంటే....

కేక్ గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే కోడిగుడ్డును గిలక్కొట్టేటప్పుడు కొద్దిగా తేనెను కలపాలి.
కాకరకాయ చేదు తగ్గాలంటే కాకరకాయను మధ్యకి చీర్చి ఉప్పు, శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత వండితే చేదు పోతుంది.

కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కారంలో చిన్న ఇంగువ ముక్కను వేయాలి.

పుట్టగొడుగులను అల్యూమినియం పాత్రలో వండితే నల్లబడతాయి. అందువల్ల స్టీలు లేదా నాన్‌స్టిక్ పాత్రలు వాడితే మంచిది.

ఆపిల్స్, అరటిపండ్లు కలిపి ఒకే సంచిలో పెడితే అరటిపండ్లు త్వరగా పండుతాయి.

ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top