1. వ్యాయామాలు
కాళ్ళ వ్యాయామాలు చేయటం ద్వారా మోకాళ్ళ నొప్పులకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ వ్యాయామాలు తోడ కండరాల మీద పనిచేసి మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో సహాయపడతాయి. అయితే వ్యాయామాలు చేయలేని వారు తొడలను మసాజ్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
2. బరువు తగ్గటం
బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. బరువు తగ్గటానికి ప్రణాళిక వేసుకొని బరువు తగ్గితే క్రమంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
3. విశ్రాంతి
నడిచిన, ఏదైనా పని చేసిన తర్వాత మోకాళ్ళకు కొంత విశ్రాంతిని ఇవ్వాలి. ఒకవేళ క్రానిక్ లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కనుక పరిగెట్టటం మానేయాలి. అలాగే నెమ్మదిగా నడవటం మంచిది.
4. ఐస్ చికిత్స
నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ బ్యాగ్ పెడితే మంట తగ్గి కాళ్ళ నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. ఐస్ బ్యాగ్ ని నొప్పి ఉన్నప్రాంతంలో 10 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా రోజుకి రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఉపశమనం కలుగుతుంది.