1. హోల్ గ్రైన్స్
ఎర్ర రక్త కణాల సంఖ్య రెట్టింపు అవటానికి కాపర్ సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన కాపర్ ని హోల్ గ్రైన్స్ నుంచి పొందవచ్చు. అయితే పౌల్ట్రీ, బీన్స్, చాక్లెట్, చెర్రీలు మరియు నట్స్ వంటి వాటిలో కూడా కాపర్ సమృద్దిగా లభిస్తుంది.
2. నట్స్ (గింజలు)
ఐరన్ సమృద్దిగా లభించే పదార్ధాలను తినటం ద్వారా మన శరీరంలో కోల్పోయిన ఐరన్ ని భర్తీ చేయవచ్చు. నట్స్ ని ఆహారంలో బాగంగా చేసుకుంటే మనం కోల్పోయిన ఐరన్ ని పొందవచ్చు.
3. బలవర్థకమైన ధాన్యాలు
మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావాలంటే 'B12' చాలా కీలకం. బలవర్థకమైన ధాన్యాలలో ఈ విటమిన్ సమృద్దిగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
4. స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచటంలో సహాయపడతాయి.
5. పచ్చని ఆకుకూరలు
ఎర్ర రక్త కణాల పెరుగుదలకు 'ఫోలిక్ ఆసిడ్' మరియు 'విటమిన్ 'B6' చాలా కీలకం. ఇవి ఆకుకూరల్లో సమృద్దిగా ఉంటాయి. కాబట్టి పాలకూర,క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరలను ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
6. పండ్లు
సాదారణంగా రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ పండ్లు ఎక్కువగా తీసుకోమని చెప్పుతూ ఉంటారు. ఆప్రికాట్, ఆపిల్, ద్రాక్ష పండ్లు, ఎండుద్రాక్షలు వంటివి ఎర్ర రక్త కణాలను రెట్టింపు చేస్తాయి.