గోధుమపిండి - 1 కప్పు
శనగపిండి - 1 కప్పు
మెంతి తరుగు - 1 కప్పు
పసుపు - చిటికెడు
జీరాపొడి, దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున
పచ్చిమిర్చి, అల్లం పేస్టు - 1 టీ స్పూను
కారం - అర టీ స్పూను
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కాల్చడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఒక బౌల్ లో గోధుమపిండి,శనగపిండి ,మెంతి తరుగు,పసుపు, జీరాపొడి, దనియాల పొడులు ,పచ్చిమిర్చి, అల్లం పేస్టు,కారం,ఉప్పు మరియు రెండు స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కన ఉంచాలి. ఆ తర్వాత పరాటాలు చేసుకుని రెండు వైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా తింటే మంచి రుచిగా ఉంటాయి.