వెండితెరపై అందంగా మెరిసే మన స్టార్స్ లో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారే. అయితే మన స్టార్స్ సర్జరీ కి ముందు ఎలా ఉన్నారు...ఆ తర్వాత ఎలా ఉన్నారో తెలుసుకుందాం.
శ్రీదేవి
శ్రీదేవి ది అందమైన ముఖం అయినా “పదహారేళ్ళ వయసు” సినిమా సమయంలో ముక్కు చాలా పెద్దదిగా ఉండేది. ఆమె ఆ తర్వాత ప్లాస్టిక్/ కాస్మోటిక్ సర్జరీ లతో చాలా ముద్దుగా మారింది.
సమంత
కెరీర్ మొదట్లో సమంత ముక్కు చివర కొంచెం గుండ్రంగా ఉండేది. దాన్ని సర్జరీతో సరి చేయించుకుని, కోటేరు లాంటి ముక్కుగా మార్చుకొని సక్సెస్ ని సాదించింది.శృతి హాసన్
అల్లు అర్జున్
డాన్స్ లో మంచి స్టైల్ ని చూపే అల్లు అర్జున్ మొదట్లో అంత స్టైల్ ఉండేది కాదు. కాస్త సర్జరీలు పడ్డాకే బన్నీ కాస్త స్టైలిష్ స్టార్ అయ్యాడు.

రామ్ చరణ్ తేజ్
చెర్రీ మొదట్లో కాస్త డిఫరెంట్ గా ఉండేవాడు. మెగా వారసుడిగా రంగం లో దిగడం కోసం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని ఈ విధంగా స్టైల్ గా మారాడని ఫిల్మ్ నగర్ టాక్.

త్రిష
త్రిష మొదట్లో అంత గొప్ప అందగత్తె కాదు. కాస్మోటిక్ సర్జరీలు చేయించుకొన్నఈ బ్లాక్ బ్యూటీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది.

కెరీర్ మొదట్లో సమంత ముక్కు చివర కొంచెం గుండ్రంగా ఉండేది. దాన్ని సర్జరీతో సరి చేయించుకుని, కోటేరు లాంటి ముక్కుగా మార్చుకొని సక్సెస్ ని సాదించింది.