ఏ బియ్యం ఎంత మంచివి?
పాలిష్ చేసిన బియ్యంలో 6.8 ప్రొటీన్లు, 1.2 ఇనుము, 0.5 జింక్, 0.6 పీచు ఉంటాయి. అదే బ్రౌన్ రైస్ లో అయితే 7.9 ప్రొటీన్లు, 2.2 ఐరన్, 0.5 జింక్, 2.8 పీచు లభిస్తాయి. బ్లాక్ రైస్ లో అయితే పోషక విలువలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో 8.5 ప్రొటీన్, 3.5 ఇనుము, 0 జింక్, 4.9 పీచు శరీరానికి లభిస్తాయి. అన్నిరకాల బియ్యాలను సరిపోల్చి చూసినప్పుడు నల్లబియ్యంలోనే అత్యధిక పోషక విలువలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.