Latest News

Powered by Blogger.
Monday, 8 February 2016

ఆహారం వల్ల కలిగే అలర్జీ....తగ్గాలంటే చిట్కా

ఆహారం ద్వారా కలిగే అలర్జీకి కొన్ని జన్యుపరమైన మరియు వాతావరణ సంబంధమైన కారణాలు ఉంటాయి. అయితే ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఆహారం వల్ల కలిగే అలర్జీల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.

కడుపులో మంట, వికారం వంటి ఫుడ్‌ అలర్జీ లక్షణాలకు విరుగుడుగా నిమ్మ, గ్రీన్‌టీ బాగా పనిచేస్తాయి. గ్రీన్‌టీలో కడుపులోని మంటని తగ్గించే లక్షణాలు ఉంటాయి. అలాగే దీనిలోని యాంటాక్సిడెంట్లు జీర్ణక్రియ మెరుగవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచటానికి ఉపయోగపడతాయి. అలాగే అలర్జీ ఉన్న సమయంలో నిమ్మరసం తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక శరీరంలోని విషాలు బయటకు పోవటానికి కూడా నిమ్మ సహాయపడుతుంది. అదేవిధంగా యాపిల్‌ సైడర్ వెనిగర్‌లోని నయం చేసే లక్షణలు ఫుడ్‌ అలర్జీకి మంచి మందులా పనిచేస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచి , శరీరంలోని క్షారగాఢత తగ్గిపోకుండా కాపాడుతుంది. ఫుడ్‌ అలర్టీకి మరొక మంచి ప్రతిభావవంతమైన ఇంటి చిట్కా వెల్లుల్లి. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలితే ఎటువంటి ఫుడ్‌ అలర్జీలు వచ్చే అవకాశాలు లేవు. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది యాంటీబయాటిక్‌లా కూడా ఉపయోగపడుతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top