వ్యాయామం చేశాక కొంచెం సేపు కాళ్లూ, చేతులూ, శరీరంలోని ఇతర ప్రధాన కండరాలన్నింటినీ ‘స్ట్రెచ్’ చేయాలి. ఇది ఏడు నుంచి ఎనిమిది నిమిషాల లోపు పూర్తి చేయాలి.
అతి శ్రమతో కూడిన వ్యాయామం చేసిన తర్వాత మసాజ్ చేయడం మంచిది. ఇది కండరాలకి తక్షణ విశ్రాంతిని ఇవ్వటమే కాక వ్యాయామంతో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.
వ్యాయామం తర్వాత మన కండరాలు పోషకాలను వేగంగా గ్రహించడం ప్రారంబిస్తాయి. కాబట్టి వ్యాయామం తర్వాత ప్రొటీన్ డ్రింక్‌ల్లాంటివి త్రాగితే మంచి పలితం కనపడుతుంది . పాలూ, సూపు, సోయాపాలూ వంటివీ త్రాగవచ్చు. ఇవి పోషకాలను అందించడమే కాదు.. వ్యాయామ ఫలితాన్ని పూర్తిగా పొందేలా సహాయపడతాయి.