ప్రతి రోజూ వెజిటబుల్, ఫ్రూట్ : ప్రతి రోజూ తప్పకుండా ఏదైనా ఒక ఫ్రూట్, వెజిటబుల్ తినాలి.
చేపలు ఎక్కువగా : వారంలో తీసుకోవాల్సిన దానికన్నా ఆయిల్ ఫిష్‌ను చాలా తక్కువగా తీసుకుంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అందువల్ల వారంలో రెండు సార్లు ఆయిల్ ఫిష్ తినటం అలవాటుగా చేసుకోవాలి.
షుగర్‌కు గుడ్‌బై : తీపి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా తాజా పండ్లు, ఫ్రూట్ జ్యూస్ లను తీసుకోవడం మంచిది.
ప్రొటీన్ అవసరం : చేపలు, గుడ్డు, మాంసం,బీన్స్, నట్స్ వంటి వాటిలో ప్రొటీన్ సమృద్దిగా లభిస్తుంది. కాబట్టి వీటిని రోజువారి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి . రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రొటీన్ చాలా అవసరం. ధాన్యాలలో ఐరన్, జింక్, బి విటమిన్ అధికంగా లభిస్తాయి. విటమిన్ సి, జింక్ ఇమ్యున్‌సిస్టమ్ బాగా ఉండటానికి సహాయపడతాయి.
మాత్రలు డాక్టర్ సలహా మేరకే : విటమిన్లు, యాంటాక్సిడెంట్ల మాత్రలను వేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. అయితే వాటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. సొంతంగా వేసుకోవటం మంచిది కాదు.