Latest News

Powered by Blogger.
Thursday, 18 February 2016

భోజనం చేసేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు?

తూర్పు ముఖం కూర్చొని భోజనం చేయటం శాస్త్రం. ఆ వైపు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పితురులు ఉండే దక్షిణ దిక్కు వైపు నుంచి అయినా భుజించవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చొని నోటికి ఎదురుగా విస్తరి  పెట్టుకొని భోజనం చేస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీట చాప మీద కూర్చొని భుజించటం వలన కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది. అంతే తినగలుగుతాం. 

భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటే నోటిలో లాలాజలం ఊరదు. దానితో ఆహారం సరిగా జీర్ణం కాక అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. భోజన నియమాలను పాటిస్తే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top