ఆవాలులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల మనం వీటిని ఎక్కువగా తాలింపులో వాడుతూ ఉంటాం. అలాగే ఆవనూనెను వాడితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
పోషక విలువలు
100 గ్రాముల ఆవనూనెలో
కెలోరీలు - 884
మొత్తం కొవ్వు - 153
మొత్తం కొవ్వు - 153
శాచురేటెడ్ ఫ్యాట్ - 12గ్రా (60)
పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా,
పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా,
మోనో శాచురేటెడ్ ఫ్యాట్ - 59గ్రా
ఆవాల నుంచి రెండు రకాల నూనెలను తయారుచేస్తారు. మొదటిది కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్ ఆయిల్’. దీనిని వంటల్లో ఉపయోగిస్తారు. ఇంకా రెండోవది నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్ ఆయిల్'. దీనిని సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. వంటల్లో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్ కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీనిలో ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల చెడు కొలెస్టరాల్ ని తగ్గించి మంచి కొలెస్టరాల్ ని పెంచుతుంది. అంతేకాక ట్రైగ్లిసరైడ్స్, రక్తంలోని కొవ్వు నిల్వలను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.

ఆవనూనె వాడకం వలన మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ఈ నూనెను వాడటం వలన హైపర్ థైరాయిడ్ కూడా రాదు.
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా రావు.
జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.
వంటకాల్లో ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం
ఈ నూనెను నేరుగా వాడకూడదు. నూనెను పొగలు వచ్చేవరకు వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వారు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు.
కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించవచ్చు.