పరీక్షలు ఎప్పుడు చేయించాలి?
అనుభవజ్ఞులైన ఫిజిషియన్లు సాధారణ క్లినికల్ పరీక్షల ద్వారానే చాలా వ్యాధుల్ని కనిపెడతారు . ఒకవేళ వారికి ఏదైనా అనుమానం కలిగినప్పుడు వారే పరీక్షలను సూచిస్తారు. అంతే తప్ప ఎవరికి వారు స్వంత నిర్ణయాలతో స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయించుకోకూడదు.
అస్తమాను హెచ్చుతగ్గులకు గురయ్యే అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటిని మాత్రం డాక్టర్ సూచనతో ప్రమేయం లేకుండానే అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకోవచ్చు.
మూత్రంలో మంటగా అనిపించినప్పుడు, రక్తపు చారలు కనిపించినప్పుడు, మలం నలుపురంగులో గానీ ముందే పరీక్షలు చేయించుకోవచ్చు.
రెండు వారాలకు మించి ఎడతెగకుండా దగ్గు వస్తూ ఉంటే మూత్ర, రక్తపరీక్షలు చేయించవచ్చు. ఇవి కాకుండా మిగతా పరీక్షలన్నింటినీ డాక్టర్ సూచన మేరకే చేయించాలి.
అనవసర పరీక్షలు
గుండె సమస్యకు సంబంధించిన ఎటువంటి లక్షణాలూ కనిపించనప్పుడు, ఛాతీలో ఏదైనా మంటగా గానీ, నొప్పిగా గానీ అనిపించినంత మాత్రాన ఎఖోకార్డియోగ్రఫీ చేయించటం
ఎటువంటి లక్ష ణాలూ కనిపించకుండానే సాధారణ స్ర్కీనింగ్ కోసం కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ చేయించుకోవటం
ఎటువంటి ప్రమాదమూ లేని చిన్నపాటి సర్జరీ ఏదో చేయించుకోవాల్సి ఉన్నంత మాత్రాన కార్డియోవాస్కులర్ టెస్ట్
గుండె రక్తనాళాల్లో ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించగానే ఇఖోకార్డియోగ్రామ్
ఏదైనా సర్జరీ చేయించుకోవాల్సినప్పుడు గుండెజబ్బుకు సంబంధించిన పూర్వ చరిత్ర లేకపోతే ప్రీఆపరేటివ్/పెరియాపరేటివ్ ఆసె్‌సమెంట్ పరీక్షలు
పెద్ద రిస్కేమీ లేనప్పుడు కార్డియాక్ ఇమేజింగ్
ఎటువంటి అస్వస్థతా లక్షణాలూ కనిపించనప్పుడు రొటీన్ పరీక్షల్లో భాగంగా, యాన్వెల్ స్ట్రెస్ కార్డియాక్ ఇమేజింగ్ లేదా అడ్వాన్స్డ్ నాన్-ఇన్వేసివ్ ఇమేజింగ్ పరీక్షలు.
రిస్క్ స్వల్పంగానే ఉన్నప్పుడు ఇతర లక్షణాలేవీ లేనప్పుడు అండాశయ కేన్సర్ పరీక్షలు
రిస్కేమీ కనిపించనప్పుడు హెచ్‌పివి (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) పరీక్షలు
ఇతర లక్షణాలేమీ కనిపించనప్పుడు కొద్దిపాటి నడుము నొప్పి అనిపించగానే ఎం.ఆర్.ఐ. లేదా ఎక్స్‌రే పరీక్షలు
వెన్నునొప్పి మొదలైన 6 వారాలలోపే ఎం.ఆర్.ఐ పరీక్షలు
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కేన్సర్ స్ర్కీనిగ్ పేరిట పెట్/ సీటీ స్కానింగ్‌లుఇవన్నీ అనవసరమైన పరీక్షలే, ఈ పరీక్షల వల్ల కలిగే మేలు కన్నా, నష్టమే చాలా రెట్లు ఎక్కువ.